నిజామాబాద్: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, జాయింట్ డైరెక్టర్ అధికారులను ఆదేశించారు. జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షలో సాధారణ ప్రసవాల పెంపు, హెచ్పీవీ టీకాలు, క్షయ వ్యాధి నివారణ, డెంగీ నియంత్రణపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ
ఆరోగ్య కార్యక్రమాలపై అధికారుల సమీక్ష


