హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిసెంబర్ 15లోగా సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి'

NZB: నిజామాబాద్‌లో నిర్మిస్తున్న నూతన ఇండోర్ సబ్స్టేషన్ పనులను డిసెంబర్ 15, 2026లోగా పూర్తి చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కె. వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణం, విద్యుత్ పరికరాల ఏర్పాటు పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.