NLR: కొడవలూరు మండల వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి సర్పంచ్ స్థానానికి 178 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎంపీడీవో వెంకట సుబ్బారావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అదేవిధంగా వార్డు మెంబర్ల స్థానానికి 610 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలియజేశారు. డిసెంబర్ రెండవ తేదీన వీటికి ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొడవలూరులో మొత్తం 178 నామినేషన్లు


