TPT: తిమ్మాయపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు చేదు అనుభవం ఎదురైంది. చిట్వేలి మండలం కొత్తపల్లిలో మహిళలు ఆయనను నిలదీశారు. గతంలో ZPTC ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు చేదు అనుభవం


