PLD: చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఏపీ గ్రామీణ బ్యాంక్ శాఖ ద్వారా కసింకోట శివ కుటుంబానికి సోమవారం రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేశారు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద నామినీకి ఈ పరిహారం అందించినట్లు బ్యాంక్ మేనేజర్ ఎం. జ్యోతి తెలిపారు. ఈ పథకాలు కుటుంబాలకు ఆర్థిక భద్రతనిస్తాయని, అర్హులంతా చేరాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పసుమర్రులో బీమా చెక్కు అందజేత


