MNCL: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కంటి అద్దాల సరఫరాకు అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. నవంబర్ 26 సాయంత్రం 4 గంటలలోపు పూర్తి చేసిన దరఖాస్తులను ఐడీఓసీ సముదాయంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
కంటి అద్దాల సరఫరాకు సీల్డ్ టెండర్ల ఆహ్వానం


