PPM: తామరకండీతో పాటు పరిసర గ్రామాల రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీతానగరం మండలం తామరకండీ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే, సర్పంచ్ అభ్యర్థి గొల్లు వెంకటరమణకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పంటలకు సాగునీరు అందించిన ఘనత టీడీపీదే


