హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సమక్షంలో భారీ చేరికలు

కృష్ణా: జనసేన అభ్యర్థి మద్దతు ఇచ్చిన అభ్యర్థిని గెలిపించి ఇవ్వండి అవనిగడ్డను తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ సమక్షంలో రాజశేఖర స్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల కన్నయ్య, ముళ్ళపూడి శ్రీనివాసరావు, కొండవీటి గోవిందు ఆధ్వర్యంలో పలువురు జనసేనలో చేరారు.