PLD: జిల్లాలో SIR సవరణ ప్రక్రియను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కలెక్టర్లను ఆదేశించారు. ఏఎస్‌డీ జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం కల్పించి, బీఎల్‌ఓల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని సూచించారు. ఫారం-6, 7, 8 దరఖాస్తులను 48 గంటల్లో పరిష్కరించాలని, పెండింగ్ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను డిసెంబర్ 15లోగా పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సవరణ ప్రక్రియను నవంబర్ 30లోగా పూర్తి చేయాలి'


