హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డ్రైన్ కనెక్షన్లను తొలగించిన అధికారులు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు స్థానిక 36/1 సచివాలయం పరిధిలోని బ్రహ్మానందపురం, ప్రశాంతి నగర్ ప్రాంతంలోని అసెస్మెంట్ నెంబరు 1031138270 బకాయిలు ఉన్నాయి. బకాయి మొత్తం రూ.1,14,346లు ఉన్నందున రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సీవీఎస్ కిరణ్ నేతృత్వంలో సోమవారం డ్రైను కనెక్షన్లను తొలగించారు. పన్నులు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు.