పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బలుసు నాగేశ్వరావును బుట్ట గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సతీమణి అనూష ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం నాగేశ్వరావుకు మద్దతుగా తేలునాయుడువలస, చలంవలస గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థి కోసం ఎమ్మెలే ప్రచారం


