WG: తాడేపల్లిగూడెం మండలంలో సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించి సోమవారం 69 నామినేషన్లు విత్ డ్రా అయినట్లు RO ఏవి సూరిబాబు, ARO వి. చంద్రశేఖర్ తెలిపారు. సర్పంచ్ పదవులకు 19, వార్డు మెంబర్ పదవులకు 50 నామినేషన్లు విత్ డ్రా అయినట్లు వివరించారు. మంగళవారం సాయంత్రంతో విత్ డ్రా సమయం ముగుస్తుందని తెలిపారు. 29వ తేదీన ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెం విత్ డ్రా ఎన్నంటే..?


