ADB: అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షలు రాసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సోమవారం బీసీ స్టడీ సర్కిల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తక్కువ సమయం ఉన్నందున నోట్స్ పునశ్చరణ చేసుకుంటూ, మోడల్ పేపర్లను సాధన చేయాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని సాధించాలి: కలెక్టర్ రాజర్షిషా


