KKD: కార్తీకమాస ఉత్సవాల సందర్భంగా ఏపీ ఉప లోకాయుక్త పీ. రజని సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారితో పాటు బాలా త్రిపురసుందరి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భీమేశ్వరస్వామిని దర్శించుకున్న ఏపీ ఉప లోకాయుక్త


