హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలపై ప్రశ్నించిన గొంతుక.. లక్ష్మయ్య

HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను పూర్వ కార్యకర్తల సంఘం సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, న్యాయవిద్య విద్యార్థులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించిన గొంతుకగా చుంచు లక్ష్మయ్య నిలిచారని డాక్టర్ ఉపేంద్ర పేర్కొన్నారు.