NZB: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అచేతన, నిస్సహాయతతోనే కృష్ణా జలాలను AP తరలించుకుపోతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్, NZB మాజీ MP కవిత ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి చేతగానితనమే తెలంగాణకు శాపంగా మారిందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.విభజన చట్టం ప్రకారం నీటి వనరుల పంపిణీ చేసుకుందామని, ఇందుకు AP CM చంద్రబాబు సహకరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: CM చేతగానితనంతోనే AP కృష్ణా నీళ్లు తరలిస్తోంది:కవిత


