CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 26న గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 27న హోమాలు, పవిత్ర సమర్పణలు, 28న మహా పవిత్ర సమర్పణ, స్నపనాభిషేకం, కుంభచండీయాగం, మహాపూర్ణాహుతి నిర్వహించనున్నట్లు ఈవో పెంచుల కిషోర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
28న మహాపూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు


