PLD: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోలీసుల అండతో, దొంగ ఓట్ల ద్వారా గెలిచిందని వైసీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. వైసీపీ గెలిచిన తొమ్మిది మంది కౌన్సిలర్లను సన్మానించి, ఎన్నికల అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీసుల అండతోనే టీడీపీ గెలిచింది'


