హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్‌ను కలిసిన నూతన జెడ్పీ ఛైర్‌పర్సన్

CTR: నూతనంగా ఎన్నికైన జెడ్పీ ఛైర్‌పర్సన్ శైలజ తేజోమూర్తి సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. నూతన బాధ్యతల్లో ఆమె విజయవంతంగా రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.