MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం దరఖాస్తు ఫారాలను మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిరుపేద కుటుంబాలకు వరం అన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ప్రారంభం


