హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లు డిపోపై ఈగల్ టీమ్ దాడులు

NZB :ఎడపల్లి మండలం జానకంపేట కల్లు డిపోపై ఈగల్ టీమ్, స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.కల్లు తాగిన వారి మూత్రనమూనాలను అక్కడికక్కడే పరీక్షించగా కల్లులో ప్రమాదకరమైన అల్ఫాజోలం కలిపినట్లు తేలిందని అధికారులు తెలిపారు. CI పూర్ణేశ్వర్ పర్యవేక్షణలో కల్లు డిపో యజమానిపై కేసు నమోదు చేశారు.