హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వామి పడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

BHNG: యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకుడు వాసం రమేష్ స్వగృహంలో సోమవారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.