హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన RRB పరీక్షలు

RR: బాటసింగారంలోని స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కళాశాలలో RRB పారామెడికల్ నియామక పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిశాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నవంబర్ 25న జరిగే తదుపరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ-కాల్ లెటర్‌తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.