హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన AICC TG ఇంచార్జ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NRML: హైదరాబాద్ గాంధీ భవన్‌లో డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో నూతన AICC తెలంగాణ ఇంచార్జ్ బి.ఎం. సందీప్‌ను నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అభినందించారు.