హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వీస్ రోడ్డుపై సీసీ బిల్లల ఆటంకం

JN: రఘునాథపల్లి మండలంలోని సర్వీస్ రోడ్డుపై అడ్డుగా పడిన పెద్ద సీసీ బిల్లల వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఉన్న సీసీ బిల్లలను తొలగించాలని కోరారు.