NGKL: జర్నలిస్టులకు ఆర్థిక భరోసాతో పాటు సమగ్ర పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ సోమవారం కల్వకుర్తి జర్నలిస్టులు MLA కసిరెడ్డి నారాయణరెడ్డి కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రకటనల ఆదాయంలో 10% నిధులతో పాటు, ప్రభుత్వం 3% మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించి ప్రత్యేక పెన్షన్ నిధి ఏర్పాటు చేయాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు.
తెలంగాణ
'జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలి'


