హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెవెన్ హిల్స్ వైన్స్‌ను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

PLD: ఈపూరు(M) ముప్పాళ్లలోని సెవెన్‌హిల్స్ వైన్స్‌ను ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం ధరలు, నిల్వలను పరిశీలించి, రసాయన పరీక్షల కోసం శాంపిల్ సేకరించారు. ఎంఆర్‌పీ ధరలకు విక్రయించాలని, సురక్ష యాప్ ద్వారా అమ్మకాలు జరపాలని సూచించారు. నాటుసారా, గంజాయి, కల్తీ కల్లు సమాచారాన్ని అందించాలని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డీ.వెంకటేశ్వర్లు కోరారు.