హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం: నిమ్మల

WG: పాలకొల్లు మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. YCP, స్వతంత్రులకు ఓటేస్తే అభివృద్ధి నిలిచిపోవడమే కాక మరింత వెనుకబడిపోతామనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. గత YCP ప్రభుత్వం అభివృద్ధి వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు.