PPM: పెద్దూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మద్దతుతో తెర్లి రామలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ నెల 26న జరిగే పంచాయతీ ఎన్నికల్లో తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె గ్రామ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఆమె భర్త తెర్లి ఎల్లం నాయుడు ప్రస్తుతం గరుగుబిల్లి ఎంపీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దూరు సర్పంచ్ అభ్యర్థి ప్రచారం


