KRNL: ఎమ్మిగనూరులో నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మాచాని సునీత, 44 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ ఛైర్మన్‌గా తురేగల్ నజీర్ హమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరు మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం


