హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిలిండర్ రీఫిల్లింగ్ సెంటర్లపై దాడులు

NZB :నవీపేట మండల కేంద్రంలో డిప్యూటీ తహశీల్దారు, సివిల్ సప్లై ఆస్ఐ మహేశ్ ఆధ్వర్యంలో అనుమతులు లేకుండా అక్రమంగా సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్న సెంటర్లపై మెరుపు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా సిలిండర్లను రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరమన్నారు. ఈ దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.