హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

PLD: పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఛైర్మన్ షేక్ బాబావలి, వైస్ ఛైర్మన్ జూలకంటి సురేష్, 40 మంది కౌన్సిలర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, యువ నాయకులు యరపతినేని నిఖిల్ హాజరై అభినందనలు తెలిపారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు.