హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి

VSP: నగరంలో జీవీఎంసీ మేయర్‌గా గెలుపొందిన శ్రావణి కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రావణి తండ్రి మాజీ కార్పొరేటర్ ముత్యాల నాయుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన మంచి వ్యక్తిని కోల్పోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. శ్రావణి సోదరి నీలవేణి గెలుపొందారు.