హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

ASF: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత పిలుపునిచ్చారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల ముక్త్ భారత్ 100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.