PDPL: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా బీసీ జేఏసీ ఛైర్మన్ దాసరి ఉష అన్నారు. పెద్దపల్లి శాంతినగర్ సింధూర ఐటీఐలో జరిగిన మహిళా జాబ్ మేళాకు 500 మంది హాజరయ్యారు. హైదరాబాద్ కొంగరకలాన్ ఫాక్స్‌కాన్‌లో వందల మంది ఎంపికయ్యారు. భోజనం, బస్సు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఉంటాయని ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ
'మహిళలు ఆర్థికంగా స్వాభలంబ సాధిస్తేనే అభివృద్ధి'


