హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడువులోగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్

కోనసీమ: జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను డిసెంబర్ 18 నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ సోమవారం తెలిపారు. సుమారు లక్ష ఏఎస్డీడీ జాబితాల ముద్రణ పూర్తయిందని, ఈ నెలాఖరుకు 100 శాతం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఫారం-6, 7, 8 ద్వారా వచ్చిన 5 వేల పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.