హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో సౌత్ ఎమ్మెల్యే

VSP: జీవీఎంసీ నూతన పాలకవర్గం కొలువుదీరిన సందర్భంగా ఈరోజు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.