హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ విచారణకు ఎస్పీ ఆదేశం

MBNR: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డి. జానకి ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, బలహీన వర్గాల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఫిర్యాదును నిర్ణీత సమయంలో పరిష్కరించి చట్టపరిధిలో న్యాయం చేయాలన్నారు.