TPT: జిల్లాలో సంజీవని డిజిటల్ ఆరోగ్య సేవలపై వైద్యాధికారులు, సంజీవని మిత్రులకు శిక్షణ కార్యక్రమం సోమవారం గొల్లపల్లెలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది. DMHO డాక్టర్ బాలకృష్ణ నాయక్ శిక్షణను ప్రారంభించారు. ఏడు విడతలుగా ఈ కార్యక్రమం డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 8 వరకు ఏడు విడతల్లో శిక్షణ


