PPM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో ఈ నెల 26న సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వేసుకునేందుకు ముందుకు రావాలని చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు తెలిపారు. సోమవారం సమస్యాత్మక గ్రామాలైన చినమేరంగి, కన్నపు దొర వలస లో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు


