SRPT: నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామ పల్లె ప్రకృతి వనం సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ గేట్ వాల్వు దెబ్బతినడంతో గత పది రోజులుగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. పాలేరు నుంచి వస్తున్న నీరు కాలువలు, పొలాల్లోకి ప్రవహిస్తుండటంతో అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు


