CTR: నగరపాలక సంస్థ 36వ డివిజన్ కార్పొరేటర్‌గా ఇందు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో 27వ డివిజన్ కార్పొరేటర్‌గా సేవలందించిన ఇందు, మూడోసారి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ప్రమాణ స్వీకారంతో మరోసారి ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. డివిజన్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మూడోసారి కార్పొరేటర్‌గా ఇందు ప్రమాణ స్వీకారం


