హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈ ఉపాధ్యాయుడి సేవలు భేష్'

PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం నూతి మల్లన్న విద్యార్థుల పట్ల తీసుకుంటున్న శ్రద్ధ ఎందరినో ఆకట్టుకుంటుంది. సాయంత్రం స్వయంగా విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి హోం వర్క్‌ను పరిశీలించారు. అలాగే ప్రతి ఇంటికి తిరుగుతూ విద్యార్థులను పాఠశాలలో చేర్పిస్తున్నారు. దాతల సహాయంతో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య పెంపుకు పాటుపడుతున్నారు.