హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండలంలో నామినేషన్లు ఎన్నంటే..?

WG: మండలంలోని 16 పంచాయతీలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని ఎంపీడీవో బాబురావు తెలిపారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సర్పంచ్లకు 83 వార్డు సభ్యులకు 421 నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 24వ తారీఖు మంగళవారం స్కూటీని జరుగుతుందని తెలిపారు ఈనెల 27వ తేదీ వరకు ఉపసంహరణ ఉంటుందన్నారు. అనంతరం గుర్తులు కేటాయిస్తారని తెలియజేశారు.