హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి

AKP: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా వచ్చే నెల 18లోగా వ్యయ వివరాలు అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ సోమవారం తెలిపారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోగా లెక్కలు సమర్పించాలన్నారు. గడువులోగా వివరాలు ఇవ్వకుంటే పదవి కోల్పోవడంతో పాటు మూడేళ్లపాటు అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు.