PPM: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార గడువు రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుందని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ప్రచారం, ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడంపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులు, ఇతర వస్తువులతో ప్రలోభపెట్టడం, బెదిరించడం, చట్టరీత్యా నేరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంపై ఎస్పీ ఆదేశాలు


