CTR: సదుం మండలంలో 8 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ఎంపీడీఓ రాధారాణి సోమవారం తెలిపారు. పార్వతి (రెడ్డివారిపల్లె), బాలాజీ (79ఏ చింతమాకులపల్లె), హేమలత (ఊటుపల్లె), షబీబాబీ, సయ్యద్ బీ (తిమ్మానాయనపల్లె), మునికుమారి (నడిగడ్డ), తేజశ్వీ (చెరుకువారిపల్లె), సంధ్య (తాటిగుంటపాలెం) విత్ డ్రా చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరి నుంచి 8 మంది ఔట్


