ములుగు పట్టణ అభివృద్ధిలో భాగంగా NH-163పై రూ.1.80 కోట్లఅంచనా వ్యయంతో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్ పనులకు సోమవారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. సాధన స్కూల్ నుంచి లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ వరకు 2 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. పట్టణ సుందరీకరణ, ప్రజల సౌకర్యానికి అభివృద్ధి పనులు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఛైర్మన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
రూ.1.80 కోట్లతో సెంట్రల్ డివైడర్ పనులు


