KDP: కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కమలాపురం నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు కార్పొరేటర్లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే పుత్తా శుభాకాంక్షలు


