ప్రకాశం: డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బీ. రూపశ్రీ న్యాయవాదులకు సూచించారు. సోమవారం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజమార్గమని, సివిల్, క్రిమినల్, భరణం, బ్యాంకు సంబంధిత కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'


